సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, ఆదివారం పౌర్ణమి సందర్భంగా చండీహోమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపారాయణ దారులు నిర్వహించినారు 49 మంది దంపతులు ఈ హోమం లో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. నేటి మధ్యాహ్నం నుండి ఆలయం చంద్ర గ్రహణం నేపథ్యంలో భక్తుల దర్శనాలు నిలిపివేసి రేపు ఉదయం 8 గంటల నుండి శ్రీ అమ్మవారి పునర్దర్శనం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *