సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, బుధవారం దర్శించుకున్న భక్తులు, ఆకివీడు సిద్దాపురం కి చెందిన కలిదిండి వెంకట బుచ్చి తిరుపతి రాజు శ్రీ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి 8 గ్రాముల బంగారం కానుకగా అందించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు మరియు ఆశీర్వచనాలు నిర్వహించారు వారికీ, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *