సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా వేడుకలలో భాగంగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు నేడు, బుధవారం మానవాళి కి సకల వేద సారం అనుగ్రహిస్తున్న , వేదమంత్రాలు అధిదేవత , శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు, 5 శిరస్సులతో 10 చేతులతో నిలువెత్తు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో శ్రీ అమ్మవారిని చూడటానికి భక్తులు విశేషంగా హాజరు అవుతున్నారు. ప్రతి సాయంత్రం దేవాలయ ఆవరణలో పలు ఆధ్యాత్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆహుతులను విశేషంగా అలరిస్తున్నాయి.
