సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దసరా మహోత్సవం వైభవం లో భాగముగా నేడు, శనివారం శ్రీ అమ్మవారు నిలువెత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో దివ్య మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా దర్శించుకొంటున్నారు. గత శుక్రవారం సాయంత్రం నుండి రాత్రి వరకు దేవాలయంలో కొనసాగిన శ్రీ అమ్మవారి ఆరాధనలో తో..డోలాయనం అంటే.మమేకం చెందటం మరియు విశేషమైన.. ఊంజల్ సేవ కార్యక్రమం ను ఆలయ ప్రధాన అర్చకులు మరియు వేదపండితులు నిర్వహించారు.ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లును పర్యవేక్షించి విశేషంగా పాల్గొన్న .భక్తులకు ప్రసాదాలు అందించారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *