సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుష్ప 2 తరువాత భారీ అంచనాల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ హిట్ కొట్టాలనే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీ విజువల్స్ తో గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా SUN TV నిర్మాణంలో 800 కోట్ల తో నిర్మిస్తున్న .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దీపికా పదుకొనె, డైరెక్టర్ అట్లీ కాంబోలో మూవీ శరవేగంగా షూటింగ్ ను ఇప్పటికే 50 శాతం పూర్తీ చేసుకొంది. ఫిల్మ్ నగర్ నుండి మంచి రిపోర్ట్ వస్తుంది. తాజగా అల్లు అర్జున్ ‘AA22 ‘ సినిమా ఒకే భారీ షెడ్యూల్ ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వచ్చే డిసెంబర్లో ప్రారంభిస్తున్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారట..దీనికి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట..
