సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో ఈ నెల 20వ తేదీన మన నిడదవోలు నియోజకవర్గం, తణుకు సమీపంలోని పెరవలిలో జరగనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన లో భాగంగా పెరవలి – తణుకు NH16 హైవే లో దేవి సీ ఫుడ్స్ ప్రక్కన సభ ప్రాంగణం ఏర్పాట్లను అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి నేడు, గురువారం పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ ఎమ్మెల్యే మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ , బూరుగుపల్లి శేషారావు స్థానిక జనసేన నేతలతో , అధికారులతో కలసి బహిరంగ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *