సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలోని మినీ అంగన్వాడి కేంద్రాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం వలన ఏర్పడిన ఖాళీ స్థానాలలో కొత్తగా నియమించబడిన 21 మంది అంగన్వాడీ మహిళా కార్యకర్తలకు నేడు, గురువారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజ, నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్నిచిన్నారి పిల్లల చుదువు, తో పాటు వారికీ మంచి పోషకాహారం అందించడం పట్ల తమ బాద్యతను సక్రమంగా నిర్వర్తించాలని .హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *