సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు (డిసెం బర్ 21, 2025)నేపథ్యంలో నేడు, ఆదివారం భీమవరంలో వాడవాడలా వైసీపీ అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు వైసీపీ అభిమానులు రక్తదాక్తన శిబిరాలు , అన్న దానాలు, పేదలకు వస్త్ర దానాలు సహాయం వంటి కార్యక్రమాలతో..లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, నెట్టింట పెడుతున్న పోస్టులతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. మరోవైపు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , సోదరి షర్మిల, వంటి రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ ‘X’ లో టాప్ పోస్టింగ్ ట్రెండింగ్ లో ‘హ్యా పీ బర్త్ డే వైఎస్ జగన్’ నిలవడంతో పాటు ఇటు మిగతా పేస్ బుక్, ఇన్స్టార గ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియాలలో వేలాది ఎడిటింగ్ వీడియోలు, లక్షలాది ఫొటోలతో సోషల్ మీడియాలో రాజకీయ పరంగా ప్రపంచ గ్లోబెల్ స్థాయిలో నేడు ఆదివారం నెంబర్ వన్ రేంజ్ ట్రేండింగ్ కొనసాగుతుంది.
