సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతి ఏడాది వ్యాపార సంస్థలకు , వ్యక్తుల ఆదాయం కు సంబంధించిన ఐటి శాఖకు (Financial Reports), వార్షిక రిటర్న్ (Annual Returns) ల దాఖలు డిసెంబర్ 31 వరకు ఉంటుంది. అయితే.. ఈ ఏడాది వార్షిక రిటర్న్‌లు దాఖలు చేసేవారికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) గడువు తేదీని పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయడానికి 2026 జనవరి 31 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 31తో గడువు ముగుస్తుంది. కానీ ఈ తాజా వేళుసుబాటుతోకంపెనీలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి పైన్ లు అదనపు రుసుము చెల్లించకుండా (Late fees) గడువు తేదీని పొడిగించారు.
