సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా మరల బంగారం(gold) ధర దిగివస్తుండంగా, వెండి( silver) ధర ఎక్కువ స్థాయిలో పడిపోతూ వస్తుంది. మరల బంగారం ధర తాజగా నేడు సోమవారం ఉదయం కాస్తా పెరిగింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, హైదరాబాద్ మర్కెట్స్ లో నేడు (జనవరి 5న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,35,810కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,490కి చేరింది. ఇక కేజీ వెండి ధర తెలుగు రాష్ట్రాలలో రూ. 2, 56, 900 లభ్యం అవుతుంటే ఢిల్లీలో రూ. 2, 40, 900కి లభ్యం అవుతుంది.
