సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారు దేవేరులతో కల్సి అధిరోహించే 7 రకాల వాహనసేవలను ఒకేరోజు చూసే అదృష్టం భక్తులకు లభించనుంది. ఈ జనవరి 25న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. రథసప్తమి నేపథ్యంలో ఏడు వాహన సేవలను ఒకే రోజు నిర్వహిస్తారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడు వాహన సేవలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో రథసప్తమికి టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *