సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం వైసీపీ అధినేత జగన్ నేడు, బుధవారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో భీమవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఇంచార్జి చినమిల్లి వెంకట రాయుడు నేతృత్వంలో కామన నాగేశ్వరరావు, ఎంపీపీ నరసింహరాజు, జడ్పీటిసి లు ఎంపీటీసీలు ఏ ఎస్ రాజు తదితర కీలక నేతలతో పార్టీ క్యాడర్ తో సమావేశం అయ్యారు. భీమవరంలో పార్టీ ని మరింత బలోపేతం చెయ్యాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబు ప్రబుత్వం అధికారం లోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోందని..ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని, కూటమి నేతలు రాష్ట్రాన్ని దొరికిన కాడికి దోచేస్తూ లక్షల కోట్లు అప్పుల కుప్ప క్రింద మార్చేశారు తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమి లేదని విమర్శించారు. మన ప్రబుత్వ హయాంలో చేసిన అభివృద్ధి క్రిడెట్ చంద్రబాబు సొంతం చేసుకొనే పనిలో అభాసుపాలు అవుతున్నారని అన్నారు. సంక్రాంతి జూదాలకు ,కోడిపం దాలు నడపడానికి వేలం పాటలు నిర్వ హించారు: భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. వేదిక ఎక్కి యువతను ‘‘ఊపేయ్.. కుదిపేయ్..’’ అని అంటున్నాడాయన. మనం ఏ సమాజంలో ఉన్నామో.. అర్థం కావడం లేదు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనతో ఆటవిక రాజ్యం నడుస్తోం దని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సాక్షాతూ కూటమి ప్రజా ప్రతినిధులే మహిళపై అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. రైల్వే కోడూ రు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి, పలుసారులు ఆమెను అబలత్కరిస్తూ హింసిస్తూ భయపెట్టాడు. ఆముదాలవలస ఎమ్మెల్యేలు కూనరవికు మార్ వేధింపులు భరించలేక ఆత్మహత్యా యత్నం చేసుకుంది. సత్య వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసి చివరకు అధికార దుర్వినియోగం కేసు ను క్లోజ్ చేయిచు కున్నాడు . ఇక మంత్రి సంధ్యా రాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యో గి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే.. అరెస్టు చేయాల్సిందిపోయి, బాధిత మహిళను జైలుకు పంపారు. మరో మంత్రి వాసంశెట్టి అసభ్యంగా రికార్డు డాన్సులు చేసుకొంటున్నారు అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *