సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ భీమవరం పర్యటన షెడ్యూలు ఖరారు అయ్యింది. ఈనెల 5 ఎల్లుండి గురువారం ఉదయం 10.00 గం. ల. కు భీమవరం శివారులోని రాధా కృష్ణా కళ్యాణ మండపం పెద అమిరo లో జరగనున్న రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్య మోషేను రాజు కుమారుడు కొయ్యే చిట్టి రాజు IPS వివాహ వేడుక లో మాజీ సీఎం జగన్ పాల్గొని నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేయనున్నారని మోషేను రాజు తెలియజేసాడు.దీనికోసం ఆయన జగన్ భారతీ దంపతులను స్వయంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే( ఫై ఫోటో).. దీని కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
