సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం అలంకరణ చెయ్యడానికి ఏర్పాటుచేసిన స్వర్ణ నిధికి నేడు, శుక్రవారం ఉదయం భీమవరం కి చెందిన గన్నాబత్తుల వెంకట సోమేశ్వరరావు సరోజిని దంపతులు సుమారు 55 వేలు రూపాయలు విలువ చేసే 4 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు, వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించి ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు
