సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పర్యాటనలో భాగంగా MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ గునుపూడి లోని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు వారి కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిశారు. కొద్దీ సేపు రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు ఫై చర్చించుకొన్నారు. ఈ సందర్భంగా కొయ్యే సుందర్ రాజు. మంద కృష్ణ మాదిగ కి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో YSRCP నాయకులు, మేడిది జాన్సన్ పెండ్ర వీరన్న , కాటం స్టాలిన్ గారు, బోకూరి విజయ రాజు, దళిత సంఘాల జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగ రాజు, బిరుదుగడ్డ రమేష్ వివిధ దళిత సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
