సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం నిధికి నేడు, బుధవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు అరిగే అనిల్ కుమార్ సాయి ప్రవల్లిక దంపతులు తమ చిన్నారి ”వేదాన్ష్ మాన్విత్ పార్కవి మాన్వి పేరుమీద శ్రీ అమ్మవారికి సుమారు రెండు లక్షలు ముప్పది వేలు రూపాయలు విలువ కల 16 గ్రాముల బంగారం కానుకగా అందచేసారు వీరికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు ఆశీర్వచనాలు నిర్వహించగా ఈ ఓ, ధర్మకర్తల మండలి వారికీ శ్రీ అమ్మవారి ఫోటో ప్రసాదం అందచేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *