సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజ వార్త కధనాల ప్రకారం.. ఒమన్ గల్ఫ్‌లో హర్ముజ్ జలసంధిని దాటి వస్తున్నా, భారతీయ జాతీయ పతాకంతో ఉన్న భారత నౌకపై అమెరికా దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు పలువురు గాయపడినల్టు తెలుస్తోంది. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. అందులో 21 మందిని రక్షించారు. తమ హెచ్చరికలు ను పాటించకపోవడం వల్ల దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఈ ట్యాంకర్ ఇరాన్ నుంచి చమురు కూడా తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల తమ యుద్ధ విమానం ద్వారా నౌక ఇంజిన్ గదిపై ఖచ్చితమైన క్షిపణి దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. దాడి జరిగిన వెంటనే ఓడలో మంటలు చెలరేగి, నీటిలోకి మునిగిపోయింది. నౌకలో ఉన్న నావికులు వెంటనే కాపాడమన్నా అమెరికా స్పందించలేదు. అయితే ఈ ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని అమెరికా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను పిలిపించి.. భారత్ నిరసన తెలిపింది. ఇదే అమెరికా హెలికాఫ్టర్ అపాచీ తమ సరిహద్దులలోకి వచ్చినందుకు ఏమాత్రం ఆలోచించకుండా ఆత్మ గౌరవం ఉన్న ఇరాన్ కూల్చిపారేసింది..చర్చలు చర్చలే.. హద్దులలో ఉండు అని అమెరికాను హెచ్చరించింది ఇరాన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *