సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని గునుపూడి లో ఉన్న పవిత్ర పంచారామ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు నేడు, గురువారం అనగా ది.0 9- 07- 2026వ తేదీన ఉదయం 9-00 గంటలకు శ్రీ స్వామివారి దేవస్థానం నందు హుండీలు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గ్రామస్తులు వాలంటీర్లు సమక్షంలో తెరిచి లెక్కించగా 112 రోజులు కు రూ. 11,02,607 /- ఆదాయం లభించింది.. మరియు 4 ,అమెరికా డాలర్లు వచ్చాయి. . మరియు శ్రీ స్వామివారి శాశ్వత నిత్యా అన్నదానం హుండీ ద్వారా రూ.31,045/- రూపాయలు ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భీమవరం తనిఖీ దారు P. S.సాయి కుమారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ చింతలపాటి బంగా ర్రాజు ఆలయ అర్చకులు,బ్యాంక్ సిబ్బంది ,భక్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *