సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ వద్ద హర్ముజ్ జలసంధి ఇంకా తెరవక పోవడం అమెరికా తో చర్చల అనిచ్చితి కొనసాగుతుండటంతో .. మరో పక్క రష్యా నుండి చమురు కొనుగోలు భారత్ నిలిపివేయాలని లేని పక్షంలో 100 శాతం సుంకాలు అంటూ ట్రంప్ మరోసారి హడావిడి చేస్తుండటంతో.. వద్ద దేశీయ స్టాక్ మార్కెట్ ఈవారంలో ప్రారంభం నుండి వరుసగా 2వ రోజు నష్టాలలో ముగిసింది. నేడు బుధవారం ట్రేడ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187. 90 పాయింట్స్ నష్టపోయి 77,966 వద్ద ముగిసింది. ఇదే బాటలో నిఫ్టీ కూడా 35 పాయింట్స్ నష్టపోయి 24,435 వద్ద ముగిసింది.
