సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. మెగా స్టార్ చిరంజీవి కి సన్నిహిత మిత్రుడుగా ఆయనతో కలసి ఎన్నో సినిమాలు నటించారు. మరియు ధైర్యవంతుడు , యముడికి మొగుడు వంటి సినిమా ల నిర్మాతగా కూడావ్యవహరించారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు,గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 100కు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన నారాయణ రావు బాలచందర్ ఇది కధ కాదు సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చింది. గ్యాంగ్ లీడర్, బహుదూరపు బాటసారి, హిట్లర్ లలో కీలక పాత్రలు గుర్తుండిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *