సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, మంగళవారం నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు కు భీమవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి , మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మీ, భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, స్వాగతం పలికి కొద్దీ సేపు ముచ్చటించటం జరిగింది. అక్కడే జిల్లా టీడీపీ అడ్జక్షుడు రామరాజు కూడా ఉండటం గమనించవచ్చు. ఇంకా భీమవరం కు చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ డెప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు,వేదికపై అస్సినులయ్యారు చంద్రబాబుతో బహిరంగ సభ పూర్తీ అయ్యాక పలువురు నేతలు వచ్చే జరిగిన సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తమ సన్నద్ధత ఫై ముచ్చడించడం జరిగింది.
