సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అనుబంధ సంఘ సభ్యులు గా సంఘ సభ్యత్వం గుర్తింపు కోరుతూ నేడు, ఆదివారం (ది6-9-26 తేదీన) చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో ఛాంబర్ గవర్నింగ్ బాడీ సభ్యుల సమక్షంలో వారి అప్లికేషన్ అందించారు.అయితే భీమవరంచాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇప్పటివరకు సభ్యత్వం లేని ఇతర ఆర్ధిక, వ్యాపారపరమైన సంఘములను కూడా చాంబరు లో అనుబంధ సంస్థగా నూతనముగా చేర్చుకొనుటకు ఆహ్వానిస్తున్నామని, సభ్యత్వం పొందగోరువారు ఛాంబర్ కు అప్లికేషన్ ద్వారా సంప్రదించాలి అని చాంబర్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్త ప్రకటించారు.


.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *