సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత నెలలో తెలుగు , తమిళ్ లో సూర్య హీరోగా విజు జంటగా రాధిక కీలక పాత్రలో సితార ఎంటర్ ప్రెజెస్ బ్యానర్ ఫై వచ్చిన విశ్వనాధ్ & సన్స్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలైందే..ఏకంగా 200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొటింది, మరి ఈ సినిమా ఓటిటి ప్రేక్షకుల కోసం నెట్ ఫిక్స్ ద్వారా ఈ సెప్టెంబర్ 11 న తేదీన స్టీమింగ్ కానుంది. విభిన్న కదంశంతో కుటుంబ భావోద్వేగాలతో కామిడి టచ్ లతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఓటిటీ లో కూడా అలరించడం ఖాయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *