సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి గురువారం ఉదయం ఏలూరులో అంత్యక్రియాలు జరుగుతున్నానేపథ్యంలో,,ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గారి పార్ధివ దేహానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆళ్ల నాని తో తన అనుభవాలను గుర్తు చేసుకొని వారి ఆకస్మిక మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
