సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు, విద్య సంస్థలలోని విద్యార్థులకు దసరా పండుగల నేపథ్యంలో సెలవులను ప్రభుత్వం తాజగా నేడు, సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే అక్టోబర్ 11న రెండో శనివారం, అక్టోబర్ 12న ఆదివారం కావడంతో పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. పండగ సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి తెరుస్తారు.అయితే .క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో సెలవుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *