సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఐక్యరాజ్య సమితిలో పాల్గొన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ తో యుద్ధ విరమణకు మధ్యవర్తుల సహకారంతో జరుగుతున్నా చర్చలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు ప్రకటించడంతో.. ఇటీవల అతలాకుతలం అవుతున్న భారత దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు, బుధవారం లాభాల్లో ముగిశాయి.. నిఫ్టీ 117.80 (0.50శాతం) పాయింట్లు పెరిగి 23,446.80 దగ్గర ముగియగా, సెన్సెక్స్ 299.17 పాయింట్లు (0.40శాతం) పెరిగి 74,828.25 దగ్గర స్థిరపడింది. గత ముగింపు కంటే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఉదయం నుంచే స్థిరంగా పెరిగాయి. మధ్యాహ్నం 1:00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 74,900 మార్కును చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *