సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు 91వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలను నేడు, భీమవరం పట్టణానికి సమీపంలోని పిప్పరలో నేడు,గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, డి ఎన్ ఆర్ కళాశాలల పాలకవర్గ కార్యదర్శి , గాదిరాజు బాబు తదితర ప్రముఖులు పాల్గొని వారిని సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *