సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భీమవరం లో ఆయన చిత్ర పటానికి ఏపీ శాసనమండలి చైర్మెన్ కోయే మోషేన్ రాజు, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి చినిమిల్లి వెంకట రాయుడు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.దేశ స్వాతంత్ర్య సమరానికి మహాత్మా గాంధీ అందించిన సేవలను పోషించిన పాత్రను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ పార్లిమెంట్ సెక్రటరీలు A. S రాజు , పెరిచర్ల విజయ్ నరసింహ్మరాజు, వేండ్ర వెంకటస్వామి, SEC మెంబెర్ మెడిది జాన్సన్, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరావు ,జడ్పీటీసీ కాండ్రేగుల నర్సింహారావు, టౌన్ ప్రెసిడెంట్ గాదిరాజు రామరాజు, స్టేట్ సెక్రటరీలు, కోడె యుగేందర్ బోకూరి విజయ్ రాజు, బడుగు అశోక్ బాబు, మానుకొండ ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.
