సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: .పాన్ ఇండియా స్థాయి ప్రఖ్యాత సినీ ‘సహజ’ నటుడు,.. తప్పును తప్పే అని ఘాటు పదాలతో బహిరంగంగా చెప్పే దమ్మున్న రియల్ హీరో, నానా పటేకర్ గుండెపోటుతో నేడు, గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. గోవాలోని దోనా పౌలా ప్రాంతంలోని స్పృహతప్పి పడిపోయిన నానా పటేకర్‌ను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. సుమారు 45 నిమిషాల పాటు వైద్యులు ఆయనకు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో తెల్లవారుజామున 5:20 గంటలకు గుండెపోటుతో నానా పటేకర్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ మృతిపట్ల దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం ప్రకటిస్తున్నారు. 3 రోజుల క్రితం గోవాలోనే తనను ఇంటర్యూ చేసిన వారితో నానా పాటేకర్ రేపు బ్రతికి ఉంటానో లేదో.. తెలియని జీవితం కోసం.. అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన సినిమాలో తిరంగా, ఖామోషి పరిందా, ఖామోషీ, నటసామ్రాట్, అబ్ తక్ చప్పన్, అపహరణ్, తెలుగు తమిళ్ లో కాల లాంటి చిత్రాలు ప్రేక్షకులు ఎప్పటికి మరువరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *