సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:దేశీయ స్టాక్ మార్కెట్ నేడు, గురువారం అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఒక్కసారిగా సెన్సెక్స్ 1045 పాయింట్లకు పైగా కుప్పకూలింది. 75,593 వద్ద నిలచింది. ఇక నిఫ్టీ కూడా ఇదే బాటలో 371 పాయింట్స్ నష్టపోయి 22,231 వద్ద నిలచింది. . దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్ల మేర భారీగా ఆవిరైంది. ల్ ధర 3.9 శాతం పెరిగి బ్యారెల్కు 104.09 డాలర్లకు చేరింది. మరోవైపు ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చడం కూడా ప్రతికూలంగా మారింది అక్టోబర్ 7న ఎఫ్ఐఐలు సుమారు రూ.6,121 కోట్ల విలువైన భారత ఈక్విటీలను అమ్మేసారు. అమెరికా డాలర్ బలపడటంతో రూపాయి కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
