సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక సంస్థలు ఎన్నికలు నేపథ్యంలో మునిసిపల్ చైర్మెన్ మరియు మేయర్ ఎన్నికలు కూడా ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల తరహాలో డైరెక్ట్ ప్రజల ఓటు ద్వారా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ నగర మేయర్ పదవి కి కాపుల ఆరాధ్య దైవం గా భావించే వంగవీటి రంగ కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ ఈసారి జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం టీడీపీ పార్టీలో ఉన్నపటికీ రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న వంగవీటి రాధా కృష్ణ మద్దతు కూటమికి ఈ ఎన్నికలలో అవసరమైన దశలో .. తాజగా జరిగిన కూటమి నేతల భేటీలో విజయవాడ మేయర్ అభ్యర్థి సిటు జనసేన కు వచ్చిందని అనధికార ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో .. విజయవాడతో పాటు గోదావరి జిల్లాలలో కూడా జనసేన క్యాడర్ లో మంచి జోష్ వస్తుంది.. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *