సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా ..అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట సమీపంలో వాహనంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అభివృద్ధి పనుల నిమిత్తం టిప్పర్ వాహనంలో డీజిల్ తరలిస్తున్న సమయంలో మరో వాహనాన్ని ఢీ కొట్టడం కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు పేలుడు ధాటికి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు అధికారులు సమాచారం. దీనిపై పవన్ స్పందిస్తూ పేలుడుకు గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *