సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో . రోజురోజుకు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. గతంలో అందనంత ఎత్తుకు దూసుకెళ్లిన పసిడి ధరలు.. ఇప్పుడు ఊహించని విదఃగ్మ ధరలు దిగి వస్తున్నాయి. గత .పది రోజుల నుంచి 10 గ్రాములకు దాదాపు రూ.8 వేలకుపైగా దిగి వచ్చిన బంగారం ధరలు.. రెండు రోజుల్లోనే ఏకంగా 1600 వరకు దిగి వచ్చింది. ఇదిలా ఉంటే నేడు, మంగళవారం కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారంపై 760 రూపాయలు తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ మార్కెట్ లలో ధర తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,040 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,700 వద్ద ఉంది. ఇక వెండి ధర రూ.1,90,000 వద్ద ట్రేడవుతోంది. బంగారం వెండి ఇంత తక్కువ ధరకు దిగి రావడం ఈ ఏడాదిలోనే మొదటిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *