సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా మరో కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేడు, శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిందని తెలిపారు. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు తమను నామినేషన్లు దాఖలు చేయకుండా ఎవరైనా అడ్డుకున్నారా?( వైసీపీ అభ్యర్థులను అడ్దుకొన్నారని వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని వెంటనే పరిశీలించాలని ఆదేశించారు.ఈ ఫిర్యాదుల విషయంలో అధికారులు వెంటనే ఫిర్యాదుదారులను ఫోన్లో సంప్రదించాలని ఏపీ ఎస్ఈసీ అన్నారు.
