పశ్చిమ గోదావరిలో ఈ 7నుంచి పిల్లలకు, గర్భిణీ స్త్రీ లకు టీకాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా ఐదేళ్ల లోపు పిల్లలకు, ఇంతవరకు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని…
పులివెందులలో ఉద్రిక్తత.. చంద్రబాబు సభకు అనుమతి నిరాకరణ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పులివెందులలో పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా…
భీమవరంలో పీజులు కట్టలేదని విద్యార్థులను..ఇదేమిటి? నారాయణ’… ABVP
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని ప్రముఖ విద్య సంస్థ నారాయణ కళాశాలలో ఫీజులు కట్టలేదని విద్యార్థులను తరగతులకు పంపకుండా సెల్లార్లో కూర్చోబెట్టి విద్యార్థుల తల్లితండ్రులు…
భీమవరంలో జాతీయ కాంక్రీట్ కానో పోటీలు – విష్ణు ఇంజినీరింగ్ విద్యార్థినుల ప్రతిభ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భీమవరం మండలంలోని 2వ యనమదుర్రు క్యాంపస్‌లో నేటి…
తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 7 ..ఈసారి హౌస్ లోకి వెళ్లబోయేది వీరే…
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా స్టార్ మా ఛానెల్లో త్వరలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 సందడి ప్రారంభం…
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో…
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దూసుకొనిపోతున్న షేర్ మార్కెట్ గత 2 రోజులుగా కుదుపులకు లోనవుతున్న నేపథ్యంలో.. తాజగా నేడు, బుధవారం సాయంత్రానికి స్టాక్ మార్కెట్…
అధికారికంగా బీజేపీలో చేరిన, నటి జయసుధ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట సహజనటిగా పేరున్న జయసుధ నేడు, బుధవారం సాయంత్రం ఢిల్లీలో అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్…
‘కృష్ణ ప్రియా’ విషయంలో పవన్’ నోటికి ప్లాస్టర్ వేసుకొన్నారా ? మంత్రి రోజా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం నగరి మం డలం లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా టేక్ హోమ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మంత్రి…
మీడియా సోదరుని సతీమణి మృతదేహానికి నివాళ్లు అర్పించిన శాసనమండలి చైర్మెన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో సుదీర్ఘ కాలంగా సాక్షి టివి రిపోర్టర్ గా పనిచేస్తున్న రవి సతీమణి మరణించిన నేపథ్యంలో అయన స్వగ్రామం పాలకోడేరు మండలం…
వైజాగ్ లో దేశంలో అతిపెద్ద ‘మాల్’.. శంకుస్థాపన చేసిన సీఎం జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ లో నేడు, జగన్ పర్యటనలో పలు కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు లో పాల్గొంటున్న నేపథ్యంలో.. .. భారత దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్…