సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు,శుక్రవారం ఏపీ ECET- 2026 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు.ఈసెట్ పరీక్షకు 32,434 మంది అభ్యర్థులు హాజరవగా.. 29,750 మంది అర్హతసాధించారు. ఉత్తీర్ణత శాతం 91.72గా పేర్కొన్నారు.. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(APSCHE) తరఫున జేఎన్టీయూ అనంతపురం ఏప్రిల్ 23న ఈసెట్ పరీక్షను నిర్వహించింది. ర్యాంక్ కార్డులను వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా అభ్యర్థులు సులభంగా చూసుకోవచ్చని మంత్రి లోకేశ్ తెలిపారు
