సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశం గర్వించే మహాయోధుడుఛత్రపతి శివాజీ తనయుడు మహారాష్ట్ర కు చెందిన శంభాజీ మహారాజ్ వీరగాథగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ (Chaava) ఇటీవల విడుదలై ఔరంగజేబు క్రూరత్వం సన్నివేశాలతో పెను సంచలనంతో పాటు 600 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా Netflix లో స్ట్రీమింగ్ కానుంది. రేపటి నుండి అంటే ఏప్రిల్ 11 నుంచి ఓటిటి ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది. దీనికోసం నెట్ ఫ్లేక్స్ తాజగా ఓ పోస్టర్ విడుదల చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్గా భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మి క పోషించారు.
