సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం ఉదయం 10 గంటల సమయంలో భీమవరం సమీపంలో గొల్లలకోడేరు వద్ద రహదారిపై ఒక ఆక్వా సంస్థకు చెందిన వ్యాను వేగంగా వస్తు బోల్తా పడిన నేపథ్యంలో రోడ్డుపై ప్రయాణికులు వాహనదారులు భయాందోళనకు గురిఅయ్యారు. ప్రాధమిక సమాచారం ప్రకారం వ్యాను డ్రైవర్ కు గాయాలు అయినట్లు తెలుస్తుంది. వ్యాను లోని రొయ్యలు తలలు బుట్టలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడి ఉన్నాయి. వెంటనే పోలీసులు అక్కడకు వచ్చి తాడేపల్లి గూడెం వైపు ప్రధాన రహదారి కావడంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వ్యానును పక్కాగా పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *