సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ట్రంప్ రష్యా ఫై చమురు ఎగుమతుల ఎత్తివేయడం తో భారత దేశీయ మార్కెట్ పరుగులు పెడుతుందని భావించినప్పటికీ నేడు, సోమవారం తీవ్ర నిరాశ మిగిల్చింది. నేటి ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్లు స్వల్ప లాభాలతో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 11 గంటల తర్వాత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ (లాభాల స్వీకరణ) మరియు అమ్మకాల ఒత్తిడితో సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. సెన్సెక్స్ (Sensex): 547.65 పాయింట్లు (0.76%) నష్టపోయి 71,924.68 వద్ద ముగిసింది. దీనికి అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, ప్రపంచ మార్కెట్ల ప్రభావం మరియు ‘ఇండియా విక్స్’ (India VIX) అస్థిరత పెరగడం ఇన్వెస్టర్లలో భయాలు కారణమయ్యాయి.
