సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు పలువురు ప్రముఖులు గ్రంధి .. నివాసానికి వచ్చి ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు.అనంతరం, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని వారి సోదరులను పరామర్శించారు.వీరిలో హైకోర్టు జడ్జి ఆకుల శేషసాయి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు , శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు , రాజమండ్రి రూరల్ శాసనసభ్యుల జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు , భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దక్షిణ భారతదేశ అభివృద్ధి బోర్డు సభ్యులు శ్రీ తురుకా నరసింహ గారు,తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ,ఏపీ ఉమెన్స్ కమిషన్ కర్రీ జై శ్రీ రెడ్డి తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *