సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్నా ‘‘స్పిరిట్‘ సినిమాలో ప్రభాస్ ఇస్తున్న looks , స్టిల్స్ సినీ ఇండస్ట్రీ ని షేక్ చేసి పడేస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన విడుదల తేదీ కూడా ప్రకటించిన ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తీ అయ్యింది. అయితే ఈ సినిమాలో ఊహించని స్టార్ కాస్టింగ్ రిజర్వ్ చేసి ఉంచారు. చాల కీలక మైన పాత్రలలో భారీ అగ్రతారాగణం నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ గా వివేక్ ఓబ్రెయి ,త్రిప్తి డిమ్రీ, మరో కీలక పాత్రలలో లో కత్రినా కైఫ్, ఐశ్వర్య దేశాయి నటిస్తున్నారు. ఇందులో మరో పవర్ ఫుల్ రోల్ లో ఒక సీనియర్ సౌత్ ఇండియా హీరో నటించనున్నారు అని ప్రచారం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *