సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి సుపరిచితుడు అయిన తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్(73) (K. Bhagyaraj) నేడు శనివారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హీరో, దర్శకుడు, కథా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భాగ్యరాజ్ తమిళ, తెలుగు సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 1980 దశకంలో తెలుగులో డబ్బింగ్ అయిన చిన్న ఇల్లు, నేను మీ వాడినే, చిన్న రాజా , చిలిపి పెళ్లాం (1990) వంటి సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ఇవి మరల అగ్ర హీరోలతో తెలుగులో పునర్నిమించడం కూడా జరిగింది. నటుడిగా సుమారు 75కు పైగా చిత్రాల్లో నటించారు. 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అయన తెలుగు లో ఇటీవల మేం వయసుకు వచ్చాంm కుబేర (2025) సినిమాలలో అతిధి పాత్రలలో కూడా నటించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *