సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక పరిధిలో భీమవరం,మండలం వీరవాసరం మండలంలో ఉన్న 2 జడ్పీటిసి స్థానాలతో పాటు , ఎంపీటీసీ ఎన్నికలలో కౌంటింగ్ తదుపరి విజ్జయం సాధించిన కూటమి లోని అభ్యర్థులను తెలుగు దేశం పార్టీ ఇంచార్జి , మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి తన కార్యాలయంలో అభినందించి వారికీ శాలువాలుతో సత్కరించారు. భీమవరం, వీరవాసరం మండలంలో 35 ఎంపీటీసీ లను కూటమి సభ్యులు విజయం సాధించి చరిత్ర సృష్టించారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమమే కూటమి విజయ రహస్యాలని, అన్నారు.
