సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని గొల్లలకోడేరు లో 30 కోట్లా రూపాయలు ఖర్చుతో ఇస్కాన్ శ్రీ కృష్ణ నిర్మాణం దాదాపు పూర్తీ కావస్తున్నా నేపథ్యంలో ఈనెల 4 , 5 తేదీలలో అంటే రేపు. ఎల్లుండి శ్రీ కృష్ణష్టామి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. , రేపు శుక్రవారం తెల్లవాఱుజామునుండి రాత్రి వరకు కృష్ణాష్టమి నేపథ్యంలో వేడుకలు కోలాహలం , కీర్తన భజన కార్యక్రమాలు కోలాటాలు , చిన్నారుల కృష్ణ వేషధారణలు, నాటక ప్రదర్శనలు ఉంటాయి. పలువురు విదేశీ కృష్ణ భక్తులు హాజరు కావడం కూడా జరుగుతుంది.. ఎల్లుండి శనివారం 5వ తేదీ ఉదయం 9గంటల నుండి రాత్రి వరకు వచ్చే వేలాది భక్తులకు అద్భుతమైన మహా ప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *