సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నేడు, సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో జనసేన ప్రస్థానం దేశ సమగ్రత కార్యక్రమంలో భాగంగా ఏపీకి చెందిన పలువురు నేతలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావం లో పార్టీ ప్రస్థానంలో అత్యంత కీలకమైన భీమవరం పట్టణం నుండి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మరియు జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షలు కొటికలపూడి గోవిందరావు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు., మల్లినేడి బాబీ తదితర నేతలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. విచ్చేసిన జనసేన అతిథులకు ఉదయం అల్పాహారం విందును ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. ఏర్పాటు చేసి వారితో కొద్దీ సేపు పిచ్చాపాటిగా మాట్లాడటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *