సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ పరిధిలోని శ్రీరామపురం మునిసిపల్ సర్వీస్ నీటి రిజర్వాయర్ వద్ద పంపింగ్ మెయిన్ పైప్ లైన్ మరమత్తులు నిమిత్తం రేపు గురువారం సాయంత్రం నుండి 29 నుండి 37వ మునిసిపల్ వార్డుల వరకు ప్రజలు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నామని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మునిసిపల్ కమిషనర్, రామచంద్ర రెడ్డి తెలిపారు.
