సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ఇరాన్ యుద్ధం మరల మొదలయినప్పటి .. గత బుధవారం లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు నేడు, గురువారం లాభనష్టాలతో అటు ఇటుగా దోబూచులాడాయి బ్యాంకింగ్ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిలో ఉండడం కూడా సూచీలను వెనక్కి లాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.75) బలపడింది. .గత సెషన్ ముగింపు (77,654)తో పోల్చుకుంటే నేడు గురువారం ఉదయం సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. అయితే నేటి సాయంత్రానికి 180 పాయింట్స్ లాభాలతో 77, 835 వద్ద ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా 46 పాయింట్ల లాభంతో 24,296 వద్ద ముగించింది.
