సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాజసభలో ఏపీ కోటాలో అతిత్వరలో ఖాళీ అవుతున్న3 రాజసభ అభ్యర్థుల సీట్లకు ఫిబ్రవరి లో జరిగే ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్యే ల బలం తో గెలుచుకోవాలని ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఆ మూడు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు భావిస్తున్నారు. జరుగుతోంది. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బా రెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే 2018మార్చిలో.. టీడీపీ నుండి రాజ్యసభకు ఎన్నికయిన కనకమేడల, సీఎం రమేష్ ( ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), మరియు వైసిపి నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల పదవి కాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుతం వైసీపీ కి ఉన్న ఎమ్మెల్యేల బలం దృష్ట్యా ఈ 3 స్థానాలులో తమ అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *