సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి, బంగారు తల్లి గా తెలుగునాట ప్రసిద్ధి పొందిన శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ముప్పిరిశెట్టి నాగరాజు, జయశ్రీ దంపతులు కుమారుడు రోహన్ జన్మ దినోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారికి 8 గ్రాముల బంగారం కానుక గా అందజేశారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం మరియు ధర్మకర్తలు వుదిశి మీనాక్షి,అతికెల ఆంజనేయ ప్రసాద్ గొంతెన రమణ ఫోటో ప్రసాదం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *