సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి వీరవాసరం కి చెందిన కొట్టి దుర్గా ప్రణీత్ (4 గ్రాముల 850 మిల్లిలు) బంగారం కానుకగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
